Home Tags Students

Tag: Students

ప్రైవేట్ యూనివర్సిటీల్లో కోర్సుల ఫీజలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రైవేట్‌ యూనివర్సీటీ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.VIT,SRMకు గరిష్ఠంగా రూ.70 వేలు, సెంచూరియన్‌కు రూ.50వేలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. బకాయిలు బాగా పెరిగిపోవడంతో కాకినాడ...

కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సీటీ పరిధిలో జరిగిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలను ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు కళాశాల ప్రన్సిపాల్‌ మనోహార్‌ వివరాలు తెలిపారు. బీఎస్సీ, బీకామ్‌,...

ఇంటర్ విద్యార్ధుల భవిష్యత్తే ముఖ్యం.. ఇంటర్ విద్య జే.ఏ.సి

కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని...

క‌రెంట్ క‌ష్టాలు: రైల్వే స్టేష‌న్‌లోనే విద్యార్థుల చ‌దువులు… ఆ పరీక్ష‌ల కోస‌మే…

దేశంలో అత్యంత క‌ఠిన‌మైన పరీక్ష‌ల్లో ఒక‌టి యూపీఎస్సీ ప‌రీక్ష‌లు.  ఈ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులు కావ‌డం అంటే  ఆషామాషీ కాదు.  ఇలాంటి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యే వ్య‌క్తులకు కరెంట్ స‌మ‌స్య‌లు వంటివి త‌లెత్త‌కుండా ఉండాలి....

వికలాంగ టీచర్ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. పిల్లల ఫోటోలతో?

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ దోమల్ గూడలో జరిగింది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కీచక టీచర్ ఉదంతం బయటపడింది. పిల్లల ఫోటోలు...

నీట్‌పై స్టాలిన్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

నిన్న‌టి రోజున దేశ‌వ్యాప్తంగా నీట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  దేశంలోని 202 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.  మొత్తం 16 ల‌క్ష‌ల మంది ఈ ప‌రీక్ష‌ల‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే,...

ఆన్ లైన్ క్లాసుల అనర్థం దారుణంగా ఉందే?

ఈ కరోనా పాడుగానూ.. ఎప్పుడొచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ.. అందరికంటే ఎక్కువగా విద్యార్థులకే నరకం చూపిస్తోంది. కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు అన్నీ బంద్ పడ్డాయి. అయితే అన్నీ పట్టాలెక్కినా కూడా...

కరోనా భయం: పాఠశాలల్లో విద్యార్థులకు ఏది అభయం?

దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ...

Stay Connected

21,985FansLike
3,033FollowersFollow
18,800SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles