Home Tags Siddipet

Tag: Siddipet

బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

సిద్ధిపేటలో మంత్రి హరిష్‌ రావు తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ర్టంలో తొలిసారి ఈ తరహా ప్లాంట్‌ను సిద్ధిపేటలోనే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు....

కొడితే సిక్స్ కొట్టాలి… సరదాగా క్రికెట్ ఆడిన హరీష్ రావు

ఎప్పుడూ రాజకీయాలు.. ఎన్నికలు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలే కాదు కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. పైగా ఆయనిప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఫిట్ గా వుండడానికి క్రికెట్...

పంజాబ్‌లో తెలంగాణ ఆర్మీ జవాన్ మిస్సింగ్

తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ సాయికిరణ్ రెడ్డి పంజాబ్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లాడు. అయితే వారంరోజులుగా సాయికిరణ్...

రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు

హైద్రాబాద్‌ నగరం చుట్టూ రీజీనల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి మరో ముందడుగు పడింది. తొలిదశ నిర్మాణం కోసం భూ సేకరణను ప్రారంభించింది. దీనిపై కేంద్రం భూసేకరణ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్ర రవాణా, జాతీయ...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ...

కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన కసాయి తండ్రి

సిద్దిపేట జిల్లా తొగుటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిని క‌రెంట్ షాక్ ఇచ్చి చంపాడు ఓ క‌ర్క‌శ తండ్రి. ఈ దారుణ సంఘ‌ట‌న‌.. శుక్ర‌వారం… తొగుటలోని వెంక‌ట్రావ్‌పే ట‌లో జ‌రిగింది. స్థానికులు చెబుతున్న...

సిద్దిపేటలో హైడ్రామా.. చిచ్చురేపిన కేసీఆర్ విగ్రహం

పిద్దిపేట పట్టణంలో ఆదివారం అర్థరాత్రి హై డ్రామా నడిచింది. పట్టణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులులాల్ కమాన్ పైన కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ, అది అక్కడ...

నేను ఏంటో నాకు తెలుసు.. కేసీఆర్‌ ఆదేశిస్తే పార్టీలో చేరతా..

నేను ఏంటో నాకు తెలుసు.. నా పై విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోను అన్నారు తాజాగా ఐఏఎస్‌ పోస్ట్‌కు రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ఆయన రాజీనామా చేయడం.. ప్రభుత్వం...

Stay Connected

21,985FansLike
3,131FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles