Home Tags Russia

Tag: Russia

క‌రోనా దెబ్బ‌కు ర‌ష్యా అతలాకుత‌లం…రికార్డ్ స్థాయిలో కేసులు…మ‌ర‌ణాలు…

గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచం మొత్తాన్ని అతలాకుత‌లం చేసిన క‌రోనా ఇప్ప‌టికీ భ‌య‌పెడుతూనే ఉన్న‌ది.  ర‌ష్యా, చైనా, న్యూజిలాండ్, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా దేశాల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి.  రష్యాలో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి....

అక్క‌డ రెండు త‌ల‌ల వింత దూడ జ‌న‌నం… వారం రోజుల త‌రువాత‌…

మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి.  కొన్ని వింత‌లు చాలా విచిత్రంగా ఉంటాయి.  అలాంటి వింత‌ల్లో ఇది కూడా ఒక‌టి.  ర‌ష్యాలోని ఖ‌ర్కాసియా ప‌రిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది....

క‌రోనాతో ర‌ష్యా విల‌విల‌… రికార్డ్ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూనే ఉన్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌రింత బ‌ల‌ప‌డి విరుచుకుప‌డుతున్న‌ది.  ప్ర‌స్తుతం ర‌ష్యాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు రికార్డ్ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, వెయ్యికిపైగా...

ఆయుధ‌పోటీ ఇలానే కొన‌సాగితే… మ‌రో ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం త‌ప్ప‌దా?

గ‌త కొన్ని రోజులుగా హైప‌ర్ సోనిక్ క్షిప‌ణుల ప్ర‌యోగాలకు సంబంధించిన వార్త‌లు మీడియాలో ప్ర‌సారం అవుతున్నాయి. చైనా హైప‌ర్ సోనిక్ క్షిప‌ణిని ఆగ‌స్టులో ప్ర‌యోగించింది. ఈ ప్ర‌యోగానికి సంబంధించిన స‌మాచారాన్ని ఆ దేశం...

బ్రిటన్‌లో కొత్త వేరియంట్ కల్లోలం.. రష్యాలో మరణ మృదంగం

కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ...

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు షాకిచ్చిన ఆఫ్రికా… ఆ వ్యాక్సిన్ వాడితే…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప్ర‌స్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొద‌ట ఈ మ‌హమ్మారికి వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది మాత్రం ర‌ష్యానే. ర‌ష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్ర‌పంచంలోని అనేక దేశాలు...

గుట్టువిప్పిన శాస్త్ర‌వేత్త‌లు: మొద‌టి గుర్ర‌పుస్వారీ మొద‌లైంది అక్క‌డే…

ఇప్పుడు గుర్రాలు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. గుర్రాల‌ను స్వారీ చేయ‌డానికి, ర‌థాలు లాగ‌డానికి, సైనికులు యుద్ధాలు చేయ‌డానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్ర‌న్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్ర‌మే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే...

క‌రోనా ఎఫెక్ట్‌: ర‌ష్యాలో ఉద్యోగులంద‌రికీ వారం రోజులు సెల‌వులు…

ర‌ష్యాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్న‌ది.  ప్ర‌తిరోజూ వెయ్యికి పైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.  క‌రోనా మహ‌మ్మారికి వ్యాక్సిన్‌ను ర‌ష్యా మొద‌ట‌గా త‌యారు చేసిన‌ప్ప‌టికీ, వ్యాక్సినేష‌న్ మిగ‌తా దేశాల‌తో...

Stay Connected

21,985FansLike
3,116FollowersFollow
19,000SubscribersSubscribe

Latest Articles