మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం విడుదలైన ‘ఆచార్య’ ఐటెం సాంగ్ ‘శానా కష్టం