కంటెంట్ లో కాస్తంత దమ్ము ఉండాలే కానీ హారర్ థ్రిల్లర్స్ ను ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆ జానర్ లో నరసింహ జీడీ ‘నఘం’ అనే సినిమాను తెరకెక్కించారు. గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ దోసకాయల నిర్మించారు. ఇటీవల ప్రముఖ ద�
నిర్మాత నట్టి కుమార్ తో తనకున్న విభేదాలపై రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు స్పందించాడు. అయితే… తనవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ వర్మ విమర్శించడాన్ని నట్టి కుమార్ ఖండించాడు. వర్మ బాధితులు చిత్రసీమలో ఎంతో మంది ఉన్నారని చెప్పాడు. అయితే నట్టి కుమార్ చేసిన తాజా విమర్శలపై గురువారం ఆర్జీవీ మరోసారి స్పం�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ పెడుతూ ఎవరో ఒకరిపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఇక ఆర్జీవీ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.. మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగాస్టార్ అయ్యేది కేవలం అల్లు అ�
ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చే�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు కూడా వివాదం తప్పలేదు. వర్మకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే ఓ నిర్మాత మాత్రం షాక్ ఇచ్చాడు. ఏకంగా బర్త్ డే బాయ్ పై కేసు వేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం “మా ఇష్టం” మూవీని ఆపాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విషయం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ఒకప్పుడు సైకిల్ చైన్ తో యూత్ లో ఉన్న ‘శివ’ను బయటకు తీసుకొచ్చాడు. అప్పట్లో వర్మ మేనియా గట్టిగానే నడిచింది. అలా చాలా కాలం పాటు వర్మ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన నుంచి అనుకోని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫట్ అయినా వ�
పబ్లిసిటీ కోసం సినిమాలను, మనుషులను ఉపయోగించుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా. ఈ శుక్రవారం విడుదల కానున్న తన కొత్త సినిమా “మా ఇష్టం” విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. వర్మ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. �
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పైగా సీన్ లోకి కేఏ పాల్ ను లాగాడు వర్మ. సాధారణంగానే పవన్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసే వర్మ ఇటీవల “భీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా మూవీ ఉరుములు, మెరుపులు అంటూ పవర్ స్టార్ ను పొగుడుత
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ ‘భీమ్లా నాయక్’ రివ్యూ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్”మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి థియేటర్లలో “భీమ్లా నాయక్” సందడి చేస్తు�