Home Tags Rashi Khanna

Tag: Rashi Khanna

‘థాంక్యూ’ ఫస్ట్ లుక్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ చైతన్య..

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి...

కరణ్ జోహార్ కాంపౌండ్ లో రాశి ఖన్నా

రాశి ఖన్నా 2013లో 'మద్రాస్ కేఫ్‌'తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన...

రివ్యూ: తుగ్లక్ దర్బార్ (తమిళం)

విడుదల: సెప్టెంబర్ 10 సన్ టీవీ, సెప్టెంబర్ 11 నెట్ ఫ్లిక్స్నిడివి: 146 మినిట్స్నటీనటులు: విజయ్ సేతుపతి, పార్థిబన్, సత్యరాజ్, పెరుమాళ్, రాశీఖన్నా, మంజిమా మోహన్,కరుణాకర్నిర్మాత: యస్.యస్. లలిత్ కుమార్కెమెరా: మనోజ్ పరమహంస,...

అపోలో ఆస్పత్రికి రాశిఖన్నా, జయప్రద

టాలీవుడ్ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ నిన్న రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి...

“డి44″లో ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్

బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ తదుపరి చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ధనుష్ 44వ చిత్రానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో ఆయన అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని...

దూకుడు చూపిస్తున్న రాశి ఖన్నా.. ధనుశ్ జోడీగా ఛాన్స్!

బ్యూటీ రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచేశాక ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇటు టాలీవుడ్ లోను, అటూ కోలీవుడ్ లోను సినిమాల జోరు చూపిస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన...

ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!

బాలీవుడ్ లో పయనం మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయిన అందాల రాశి… రాశీ ఖన్నా. అయితే, గత కొంత కాలంగా బబ్లీ బేబీ రూటు మార్చింది.కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఎక్కువగా...

Stay Connected

21,985FansLike
3,141FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles