Home Tags PMModi

Tag: PMModi

వ్యవసాయ చట్టాల రద్దు కాంగ్రెస్‌ విజయం: భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీ విజయమే నని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి చెబుతూనే వస్తుందని,...

రైతులను ఒప్పించడంలో విఫలమయ్యాం:యోగి ఆదిత్యనాథ్

వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను ఒప్పించడంలో విఫలమ య్యామని, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకు న్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.ఈ సందర్భంగా...

మోదీకి సవాల్ గా మారిన గుజరాత్ ఎన్నికలు?

బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను...

ఆ శ‌క్తుల ఉనికి శాశ్వ‌తం కాదు… ప్ర‌ధాని మోడీ…

గుజ‌రాత్‌లోని సోమ్‌నాథ్ ఆల‌యంలో కీల‌క ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని మోడి శంకుస్థాప‌న చేశారు.  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని కొన్ని ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌ల‌కు చేశారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు....

ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ

కరోనా వ్యాక్సినేషన్‌ కొరత నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు....

తెలకపల్లి రవి: కరోనా మలిదెబ్బపై మోడీ ప్రవచనాలు, భయానక వాస్తవాలు

కోవిడ్‌ 19 మలిదాడి తీవ్రమవుతున్న వేళ. తెంగాణతో సహా రాష్ట్రాలు పరిమిత లాక్‌డౌన్లు కర్ఫ్యూు ఇతర ఆంక్షలు  విధిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది ఇదే సమయంలో...

Stay Connected

21,985FansLike
3,117FollowersFollow
19,000SubscribersSubscribe

Latest Articles