నందమూరి తారక రామారావు.. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్.’ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో చేయడానికి కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక న
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జర�
యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’లో ఆయన అభినయం ఆనందం పంచింది. ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని అందరికీ తెలుసు. కానీ, కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ ఆకట్టుకోలేక పోయింది. దాంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మదిలోనూ అలజడి రేగిన మాట వాస్తవం! వారిలోని ఆందోళనకు చెక్ �
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన ఎన్టీఆర్ తన సెక్స్ సినిమాన�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు రేపు సమాధానం దొరకబోతోంది. క్రేజీ కాంబో కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి రేపటితో తీరబోతుంది. ఎన్టీఆర్ 30 అప్డేట్ తో రేపు తారక్ అభిమానులకు పండగ మొదలైపోయింది. మే 20 ఎన్టీఆర్ అభిమానులకు పండగ.. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. �
భారతీయ పురాణ, ఇతిహాసాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందునా నటరత్న యన్.టి.రామారావు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు ఆబాలగోపాలానికి పురాణాల్లో దాగిన పలు అంశాలను విప్పి చెప్పాయి. అలాంటి చిత్రమే ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించక పోయినా, శ్రీరాముడు
నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరి�
తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తా�
(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరక�
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కన�