Home Tags Nalgonda

Tag: Nalgonda

ఉమ్మడి నల్లగొండజిల్లా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో గుబులు..!

మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్‌ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు...

బంగారు తెలంగాణ అని చెప్పి బారుల తెలంగాణ చేసారు : షర్మిల

నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్...

రేపు నల్గొండలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్‌.. ఆ తర్వాత...

మదర్‌ డెయిరీలో ‘గుత్తా’ శకం ముగిసిందా?

దాదాపు 3 దశాబ్దాలుగా ఆ డెయిరీలో ఆ సీనియర్ నేత చెప్పిందే వేదం.. శాసనం..! పెత్తనమంతా ఆయన ఫ్యామిలీదే…! పార్టీలు మారినా.. డెయిరీలో పట్టు సడలకుండా చూసుకున్నారు ఆ నాయకుడు. కానీ.. జిల్లా...

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. మూసీ గేట్లు ఎత్తివేత..

ఉభయ తెలుగు రాష్ట్రాలపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. గులాబ్‌ విజృంభణతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో.. తెలంగాణలోని 14 జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది...

ఆ ఒక్క ఉప ఎన్నిక మిగతా ఎమ్మెల్యేల కు నిద్ర లేకుండా చేస్తుందా…?

ఆ ఒక్క ఉపఎన్నిక.. అధికారపార్టీలోని మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నిధుల కోసం నియోజకవర్గం దాటి ప్రభుత్వ పెద్దల దగ్గర క్యూ కట్టక తప్పడం లేదు....

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం.. కేసీఆరే సీఎం..!

మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్‌ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తగ్గిన లెఫ్ట్‌ ప్రభావం..?

ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కంచుకోట. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్స్‌కు ఈ ప్రాంతం అడ్డా. ఇప్పుడా వైభవం లేదు. ఉనికి కాపాడుకోవడానికే లెఫ్ట్‌ పార్టీలు ఇబ్బంది పడుతున్న...

Stay Connected

21,985FansLike
3,049FollowersFollow
18,900SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles