యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ల కోసం చిత్రబృందం రచిస్తున్న సరికొత్త ప్రణాళికలు మార్కెటింగ్ నిపుణులను సైతం అబ్బుర పరుస్తున్నాయి. తన �