Home Tags Mangalagiri

Tag: Mangalagiri

చంద్రబాబు దీక్ష ప్రారంభం..

టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభమైంది.. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై దాడికి నిరసనగా.. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో దీక్షకు దిగారు చంద్రబాబు.. 36 గంటల...

చంద్రబాబు దీక్ష.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదిక

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష.....

టీడీపీ నేతలపై కేసు నమోదు.. ఏ1గా లోకేష్‌..

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్‌...

రసవత్తరంగా మంగళగిరి రాజకీయాలు..!

ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్‌ అంతా ఒక సర్టిఫికెట్‌ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్‌...

గుంటూరు జిల్లాలో నైట్ కర్ఫ్యూ… బార్లు రెస్టారెంట్లు మూసివేత…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  మంగళగిరి, తాడేపల్లిలో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు...

Stay Connected

21,985FansLike
3,131FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles