ఎంతో చక్కని ఫ్యామిలీ.. ప్రేమించే భార్య.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఒక మధ్య తరగతి వ్యక్తికి ఇంతకన్నా ఆనందం ఉండదు. అయితే అంతలోనే అనుకోని సమస్య.. ఒక్కసారిగా అతని జీవితం కుదేలు అయిపొయింది. ఉద్యోగం పోయింది.. ఇతని ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. చివరికి ఆ అప్ప్పు తీర్చలే