ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం దిలీప్, మిగిలిన 5 మంది విచారణ అధికారులను బెదిరించారట. ద