Home Tags Kuppam elections

Tag: kuppam elections

ఏపీలో హాట్‌ టాపిక్‌గా కుప్పం ఫలితాలు

ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్‌ ఫలితాలపైనే ఉంది....

దొంగ ఓట్లు వేశారని ఒక్క ఫిర్యాదు రాలేదు : మిథున్‌ రెడ్డి

కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్‌ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్‌ ఎన్నికల నోటిషికేషన్‌ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే...

టీడీపీ ఇప్పటికే కాడి పడేసింది: సజ్జల

వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ...

కుప్పంపై బాబు ఫోకస్.. ఏ క్షణమైనా వస్తానని సంకేతాలు

చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం మునిసిపల్ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జరుగుతుండడంతో అటు అధికార, ఇటు...

కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..

కుప్పంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు సవాల్లు ప్రతి సవాల్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాతా కుప్పం...

నామినేషన్ల ఘటనలపై బాబు సీరియస్.. ఎస్ఈసీకి లేఖ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ...

Stay Connected

21,985FansLike
3,131FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles