కర్ణాటకకు చెందని ఓ వ్యక్తి తనకు డబ్బు అవసరం కావడంతో బ్యాంకునుంచి తీసుకోవాలని అనుకున్నాడు. లోన్ కోసం బ్యాంకుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే, బ్యాంకు అధికారులు అతని డాక్యుమెంట్స్‌ను పరిశీలించిన తరువాత లోన్ అప్లికేషన్‌ను రిజక్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి బ్య�