Home Tags Huzurabad by-election

Tag: Huzurabad by-election

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆ నలుగురి రాజకీయ భవిష్యత్తేంటి?

హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్‌ ఫలితం...

తెలంగాణలో బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికేసినట్లేనా?

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని...

పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తా: ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన వారి నియోజకవర్గాల్లో పర్యటించి తీరుతానని, వారి...

ప్రతీకార రాజకీయాలు ఈ ఎన్నికల్లో ఓడిపోయాయి : రాజా సింగ్

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గొప్ప విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. బీజేపీ కి ఇంతటి భారీ విజయాన్ని చేకూర్చిన హుజురాబాద్ నియోజకవర్గ...

హుజురాబాద్ బైపోల్: గెలుపు క్రెడిట్ ఈటలదా? బీజేపీదా?

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిందా...

రౌండ్ల వారీగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం

తెలంగాణలో గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఆసక్తి రేపింది. ఎట్టకేలకు హుజురాబాద్ సమరంలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది. ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు పట్టం కట్టారు. 22...

ఎన్నికల ఫలితాలకు బాధ్యత నాదే: రేవంత్‌రెడ్డి

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలతాల్లో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది.ఆది నుంచి కూడా ఏ రౌండ్‌లోనూ ఆధిపత్యం సాధించలేకపోయింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ఫలతితాలకు తనదే బాధ్యత...

శత్రువుకు శత్రువు మిత్రుడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్...

Stay Connected

21,985FansLike
3,131FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles