Home Tags Germany

Tag: germany

యూర‌ప్ విల‌విల: ఒక‌వైపు క‌రోనా…మ‌రోవైపు వ‌ర‌ద‌లు…

యూర‌ప్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, న‌దులు పొంగిపొర్లుతుండ‌టంతో వ‌ర‌ద‌నీరు యూర‌ప్‌లోని బెల్జియం, జ‌ర్మ‌నీ దేశాల‌ను ముంచెత్తింది.  ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టికే 200 మందికి పైగా మృతిచెందిన‌ట్టు...

వేర్వేరు టీకాలు తీసుకున్న జ‌ర్మ‌నీ ఛాన్సలర్‌…

ప్ర‌పంచంలో టీకాల‌ను వేగంగా అందిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  కొన్ని దేశాల్లో సగం మందికంటే ఎక్కువ జ‌నాభాకు వ్యాక్సిన్ అందించారు.  అలాంటి వాటిల్లో ఒక‌టి జ‌ర్మ‌నీ.  ఈ దేశంలో ఇప్ప‌టి...

బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న ఆ బాంబులు… ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

రెండో ప్ర‌పంచ యుద్దం స‌మ‌యంలో జ‌ర్మ‌నీ ద‌ళాలు పెద్ద ఎత్తున యూరోపియ‌న్ దేశాల‌పై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. జర్మ‌నీ, దీని మిత్ర‌ప‌క్షాలు బ్రిట‌న్‌పై పెద్ద ఎత్తున బాంబు దాడిని చేశారు. అప్ప‌ట్లో...

విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…

ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.  కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది.  అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా...

Stay Connected

21,985FansLike
2,952FollowersFollow
18,400SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles