Home Tags CP Anjani Kumar

Tag: CP Anjani Kumar

రేపే లాల్‌దర్వాజా బోనాలు.. 8 వేల మంది పోలీసులతో భద్రత

రేపు హైదరాబాద్‌లో లాల్‌దర్వాజా బోనాలు జరగనున్నాయి.. ఇదే రోజు హైదరాబాద్‌ మొత్తం… శివారు ప్రాంతాలు.. మరికొన్ని గ్రామాల్లో కూడా బోనాలు తీయనున్నారు.. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. సిటీలో జరిగే బోనాల ఉత్సవాలకు...

కుదిపేస్తున్న జోక‌ర్ సాఫ్ట్‌వేర్.. ఐదు సార్లు డిలీట్ చేసినా..!

కరోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అంద‌రినీ భ‌య‌పెడుతోంది జోకర్ సాఫ్ట్‌వేర్.. దీనిబారిన‌ప‌డి యువత తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోక‌స్ సాఫ్ట్‌వేర్‌ను డిలీట్ చేసింది.. అయినా.. మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూనే ఉంది.. యువ‌త‌ను దెబ్బ‌కొడుతూనే...

99 శాతం మంది లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రిస్తున్నారు..

99 శాతం మంది లాక్‌డౌన్‌ను స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిపారు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న్ అంజ‌నీ కుమార్.. పాతబస్తీ, సౌత్‌ జోన్, సెంట్రల్ జోన్‌లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయ‌న‌.. పాతబస్తీ మదిన...

మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి… మీ కోసం మేము పని చేస్తున్నాం

పోలీసులు ప్రాణాలను అడ్డంపెట్టి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాల రక్షణ కోసం మేము నిరంతరం పని చేస్తున్నాం. మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి మేము రోడ్లమీద మీ కోసం పని...

లాక్ డౌన్ నిబంధనలకు ప్రజలు కచ్చితంగా పాటించాలి… 

తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు.  సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను...

Stay Connected

21,985FansLike
2,996FollowersFollow
18,700SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles