Home Tags Coronacases

Tag: coronacases

మాస్క్ ఎక్కువ రోజులు వినియోగిస్తే … బ్లాక్ ఫంగస్ సోకుతుందా? 

మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.  మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.  మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు.  అయితే, ఇప్పుడు అదే మాస్క్...

ఢిల్లీలో లాక్ డౌన్ మళ్ళీ పొడిగింపు… కేసులు తగ్గితే… 

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.  లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  పాజిటివిటి రేటు కూడా క్రమంగా...

ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి.. 

కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది.  ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి.  దీంతో సమయం అగ్గిపోయింది. ...

ఇండియా కరోనా అప్డేట్: భారీగా పెరిగిన మరణాలు 

ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి.  తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా...

ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు… 4016 మరణాలు

ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. పాజిటీవ్ కేసులు గ‌త రెండు రోజులుగా త‌గ్గుతున్నా మ‌ర‌ణాల సంఖ్య మాత్రం త‌గ్గ‌డంలేదు.  ఈ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేంద్రం ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తోంది.  తాజాగా దేశంలో 2,81,386...

అంబులెన్స్ నిలిపివేత పై హైకోర్టులో విచారణ… ఎలా అడ్డుకుంటారు…?

ఏపీ తెలంగాణ బోర్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి.  లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను తెలంగాణ బోర్డ‌ర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు.  దీంతో అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌క రోగులు మృతిచెందుతున్నారు.  ఇలా...

కళతప్పిన అక్షయ తృతీయ 

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.  ప్ర‌తి ఏడాది అక్ష‌య తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగ‌దారుల‌తో...

వర్చువల్ విధానంలో పార్లమెంట్ సమావేశాలు… సాధ్యమేనా? 

క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్ని మార్చేసింది.  త‌ప్ప‌నిస‌రిగా ఆఫీస్‌కి వెళ్లి ప‌నిచేసే ఉద్యోగులు కూడా క‌రోనా కార‌ణంగా ఇంటినుంచే ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు.  ఎవ‌రూ కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కు క‌ద‌ల‌డంలేదు.  ఒకప్పుడు ఐటి రంగానికే...

Stay Connected

21,985FansLike
2,876FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles