మద్యం మత్తులో యవకులు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మరికొందరిని ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో యువకుల వీరంగం చేశారు. కేపీహెచ్‌బీ రోడ్డు నెం
హైదరాబాద్ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు షాకయ్యారు. రేవ్