విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థాన
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. �
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరె�
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో
చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక
నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్
నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా కూడా విడుదల
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు అని సినిమా డైలాగ్ ఉంది.. అక్షరాలా అది నిజమనే చెప్పాలి. బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కనిన బిడ్డ గురించి ఆమెకు కాకుండా ఇంకెవరికి తెలుస్తోంది. అబ్బాయిలు ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సై
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.ర�