ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒ�
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూ�
బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన “బటర్ ఫ్లై” అనే సినిమా నుండి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. “హ్యాపీ బర్త్‌డే అనుపమ పరమేశ్వరన్” అంటూ అనుపమ సీతాకోక చిలుక పెయింటింగ్ ఉన్న పాత గోడ ముందు నిలబడి ఉన్నట్లు కన్పిస్తో
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా “రౌడీ బాయ్స్”తో లాంచ్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుందట. హాట్ బ�
ప్రేమమ్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా తరువాత ‘అఆ’ చిత్రంతో తెలుగింటి ఆడపడుచుల కనిపించి తెలుగువారి హృదయాల్లో కొలువుండిపోయింది. ఇక ఇటీవల ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో అమ్మడి నటనకు కుర్రకారు ఫిదా అయినా సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉం�