Home Tags ANANDAYYA MEDICINE

Tag: ANANDAYYA MEDICINE

ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టులో విచారణ…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మందుపై చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఆనందయ్య పోలీసుల భద్రతల్ప ఉన్నారు. అయితే ఈ మందు పంపిణీ ప్రభుత్వం నిలిపివేయడంతో… దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రెండు పిటిషన్...

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు అనుమానమే..

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రేపు అనుమానమే అంటున్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేద మందు కాదంటు సిసిఆర్ఏఏస్ తేల్చేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రాష్ట్ర పరిధిలో జారి చేసే అవకాశం...

ఆనందయ్య మందుతో “నో” సైడ్ ఎఫెక్ట్స్ : విజయవాడ పరిశోధన కేంద్రం

ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనంగా కనిపిస్తున్నాయి. తాజాగా సిసిఆర్ఏఏస్ కి విజయవాడ పరిశోధన కేంద్రం సానుకూల నివేదిక పంపింది. విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.....

ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం…

ఆనందయ్య మందు పై పరిశోధన వేగవంతం చేసారు తిరుపతి ఆయుర్వేద వైద్యులు. 18 మంది వైద్యులు, 32 మంది పిజి విధ్యార్దులుతో పరిశోధన జరుపుతున్నాం అని ఆయుర్వేద ప్రిన్సిపాల్ మురళిక్రిష్ణా తెలిపారు. సిసిఆర్ఏఏస్...

కరోనాకు ఆనందయ్య మందు పని చేస్తుంది… ప్రోత్సహించాల్సిందే !

ఆనందయ్య తయారు చేస్తున్న మందు వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కరోనా చికిత్సకు ఆనందయ్య మందు పని చేస్తుందని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ భాస్కరరావు స్పష్టం చేశారు....

వర్మ సంచలన ట్వీట్ : ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా కాపాడండి !

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండ‌డంతో.. ఇప్పుడు వేలాది మంది అటు ప‌రుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను...

Stay Connected

21,985FansLike
2,873FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles