Home Tags Afghanistan

Tag: Afghanistan

ఆఫ్ఘన్‌లో మరో పేలుడు.. 16 మంది మృతి..

ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాంద‌హార్‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది....

తాలిబన్ల దెబ్బ… పాక్ విమానాలు నిలిపివేత…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్క‌టే కాబూల్‌కు విమానాలు న‌డుపుతున్న‌ది.  కాబూల్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు న‌డుస్తున్నాయి.  అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన...

యూనిసెఫ్ ఆందోళ‌న‌: ఇప్పుడు ఆదుకోకుంటే… భ‌విష్య‌త్ త‌రాల‌కు పెనుదెబ్బ‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ త‌రువాత ఆ దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  తాలిబ‌న్ల‌ను చూసుకొని ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు రెచ్చిపోతున్నాయి.  ర‌ష్యా, పాక్‌, చైనా మిన‌హా మిగ‌తా దేశాలు త‌మ రాయ‌బార కార్యాల‌యాల‌ను...

వెంట‌నే వ‌దిలి వెళ్లిపోండి… వారికి అమెరికా సూచ‌న‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి.  ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం నుంచి తాలిబ‌న్ల చేతిలోకి ప్ర‌భుత్వం వెళ్లిపోవ‌డంతో అక్క‌డ అరాచ‌కాలు పెరుగుతున్నాయి.  ఇత‌ర ఉగ్ర‌వాద సంస్థ‌లు య‌ధేచ్చ‌గా రెచ్చిపోతున్నాయి.  అమాయ‌క ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేసుకొని...

అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి… వంద మందికి పైగా మృతి..!

అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్‌ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్...

మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై...

తాలిబ‌న్ ప్ర‌భుత్వానికి చైనా సాయం: కాబూల్‌కు చేరిన భారీ సామాగ్రి…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు జ‌రిగిన త‌రువాత పాక్, ర‌ష్యా, చైనా దేశాల‌కు చెందిన ఎంబ‌సీలు మిన‌గా మిగ‌తా దేశాల‌కు చెందిన ఎంబ‌సీల‌ను మూసేసిన సంగ‌తి తెలిసిందే.  ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌జాప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోడంతో ఆ...

భార‌త ప్ర‌భుత్వానికి తాలిబ‌న్లు లేఖ‌… వెంట‌నే ప్రారంభించండి…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల పాల‌న మొద‌ల‌య్యి నెల రోజులైంది.  ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ మిన‌హా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు న‌డ‌ప‌డం లేదు.  దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు...

Stay Connected

21,985FansLike
2,989FollowersFollow
18,700SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles