భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వ�
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఈ దారుణం జరిగింది. మహిళపై యాసిడ్ పోసి దుండగులు పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తర�
ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువక�