టీడీపీకి త్వరలో ఎల్ రమణ రాజీనామా…

తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ‌ త్వరలో రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… పార్టీ మారడం పై పార్టీ కార్యకర్తలను చర్చించి పూర్తి వివరాలు అందిస్తా అన్నారు. నేను ఎప్పుడూ పదవి కోసం ఆశించలేదు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఓటరు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారికి మా వంతు కృషి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ వారితో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు సాగాను. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తి అవాస్తవం ఏమైనా ఉంటే మీడియా ద్వారా సమాచారం అందిస్తాం. మారుతున్నా రాజకీయాలకు మనోభావాలకు అనుగుణంగా మార్చుకుంటున్న. అందరి ఆలోచనల దిశతోనే నిర్ణయం తీసుకుంటా అని తెలిపాడు. హుజరాబాద్ బిసి అభ్యర్తిగా ఆ ప్రయోగం చేస్తారని భావించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ పరిస్థితుల్లో ఉన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు,తెరాస ఫ్రీ వ్యాక్సిన్ కేంద్రం అని ఒకోక్కరు ఒక్కో విధంతో ముందుకు వెళ్తున్నారు అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-