ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్

ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇప్పటికే ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలిచిన ఒదిన పెద్ద తేడా ఉండదు. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ లో ముందునా వారు చివరకు పడిపోతారు. కాబట్టి ఇది వాళ్లకు తప్పకుండ గెలవాల్సిన మ్యాచ్. కాబట్టి ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని కేకేఆర్ చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.

హైదరాబాద్ జట్టు : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

కేకేఆర్ జట్టు : గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయన్ మోర్గాన్ (c), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (w), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

-Advertisement-ఐపీఎల్ 2021 : మొదట బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్

Related Articles

Latest Articles