చలికాలంలోనూ చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ..

సన్నీ లియోన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. సన్నీకి ఫ్యాన్స్ కానీ కుర్రాళ్ళు అస్సలు ఉండరు. ఇకపోతే ఇటీవల ఒక రాధా మధువన్ సాంగ్ తో వివాదాన్ని కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సన్నీ మాల్దీవ్స్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ హాట్ బ్యూటీ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లో బికినీ ట్రీట్ ఇచ్చింది.

పింక్ కలర్ టాప్.. సిమెంట్ కలర్ బాటమ్ తో అదరగొట్టింది. మరుముఖ్యంగా ఆ ఫోటోలకు అమ్మడి థైస్ ఎలివేషన్స్ హైప్ తెచ్చాయి. అంతటి ఘాటు అందాలకు కుర్రాళ్ళు ఫిదా కావడం ఖాయమే. అందాలను ఎరగా వేసి గడ్డకట్టే చలిలో కూడా సన్నీ చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం సన్నీ ఫోట్లు నెట్టింట వైరల్ గా మారాయి. వావ్ .. సూపర్ సన్నీ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CYigh19OY09/

Related Articles

Latest Articles