ఇంకెందుకు ఆ జాకెట్.. అది కూడా విప్పేయ్.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్

బుల్లితెర నటి నియా శర్మ గ్లామర్ షో గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారి అందరికి తెలుసు. చిట్టిపొట్టి డ్రెస్సులో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. ఇక అమ్మడికి వివాదాలు కొత్త కాదు.. విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించినప్పుడల్లా నెటిజన్ల చేత తిట్లు తింటూనే ఉంటుంది. తాజాగా నియా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్ కి గురైంది. ఎంతో అందంగా ఉన్న పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని నెక్లెస్‌ ధరించి కనిపించింది.

చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంటుందిగా లెహంగా ఇంకెందుకు ట్రోలింగ్ అంటారా.. అమ్మడు వేసుకున్న బ్లౌజే ప్రాబ్లెమ్… ఆ బ్లౌజ్ మరి కిందకు జార్చి ఆమె ఎద అందాలను మొత్తం చూపించేసింది. లోపల బ్రా కూడా లేకపోవడంతో మరింత ఎబెట్టుగా కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఆమె జాకెట్ వేసుకుందా..? అని కొందరు.. ఇంకెందుకు ఆ జాకెట్ మాత్రం .. అది కూడా విప్పేయ్ అన్ని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందాలను ఆరబోయడంలో తప్పులేదు కానీ మరీ శృతిమించి గ్లామర్ ని ఒలకబోయాల్సిన అవసరం లేదంటూ హితబోధ చేస్తున్నారు. ఇక మరికొంతమంది వావ్ .. హాట్ బ్యూటీ అంటూ అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/p/CWoB7bIoBG1/

Related Articles

Latest Articles