“సీటిమార్” అన్పిస్తున్న కలెక్షన్స్

సెప్టెంబర్ 10 న విడుదలైన “సీటిమార్” బాక్స్ ఆఫీస్ వద్ద సందడితో ప్రారంభమైంది. మార్నింగ్ షో నుండి పాజిటివ్ మౌత్ టాక్ తో సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల నుండి 95 2.95 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 12.82 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఏరియాల వారీగా 1వ రోజు కలెక్షన్లు ఏకంగా 2.95 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక మేవాతి రోజుకన్నా రెండవ రోజు సినిమా కలెక్షన్లు బాగున్నట్లు సమాచారం. రెండవ రోజు ఒక్క సీడెడ్ లోనే 54 లక్షలు రాబట్టడం విశేషం. సినిమా విజయం సాధించడంతో మేకర్స్ తో పాటు గోపీచంద్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

గుంటూరు – రూ.0.41 లక్షలు
తూర్పు – రూ.0.27 లక్షలు
పశ్చిమ – రూ.0.16 లక్షలు
కృష్ణ – రూ.0.19 లక్షలు
నెల్లూరు – రూ.0.19 లక్షలు
నిజాం – రూ. 0.9 లక్షలు
సీడెడ్ – రూ.0.54 లక్షలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ : 2.95 కోట్లు

Related Articles

Latest Articles

-Advertisement-