స్వీపర్ పాడుపని.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలిక ముందు..

రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధులు కామంతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సింకు అనే వ్యక్తి స్వీపర్ గా పనిచేస్తున్నాడు.

శుక్రవారం స్కూల్లో క్లాసు జరుగుతుండగా ఒక బాలిక టాయిలెట్ కని లోపలి వెళ్ళింది. అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ముందు జిప్ తీసి అసభ్యంగా మాట్లాడుతూ బలవంతమగా ఆమెను లొంగదీసుకున్నాడు. భయంతో వణికిపోయిన బాలిక నేరుగా ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింకును అరెస్ట్ చేశారు.

Related Articles

Latest Articles