స్టార్ డాటర్ అందాల వల.. కుర్రాళ్లు గిలగిల

బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ డాటర్ గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది సారా ఆలీఖాన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల అక్షయ కుమార్, ధనుష్ తో కలిసి ‘అత్రంగీ’ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ తాజాగా వైట్ డ్రెస్ లో దేవకన్యను తలపించింది.

వైట్ అండ్ వైట్ నెట్ డిజైనర్ డ్రెస్ లో సారా అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్ లో అమ్మడి పరువాలు బయటపెడుతూ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం సారా పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ మరికొన్ని రోజుల్లో ఉంటుంది అంటున్నారు. మరి ఈ హాట్ బ్యూటీ ఏ హీరోతో జతకట్టనుందో తెలియాలి.

https://www.instagram.com/p/CYbV6L0ogst/

Related Articles

Latest Articles