దొంగతనం కేసులో మొత్తం సొత్తు రికవరీ చేసిన సి.ఐ కు సన్మానం

అనంతపురంజిల్లా విడపనకల్ గ్రామానికి చెందిన హిజ్రా అనుష్క @ హనుమప్పకు చెందిన ఇంటిలో 31.08.2021 వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువా మరియు గూట్లో దాచి ఉంచిన 6.5 తులాల బంగారు నగలు మరియు నగదు Rs.4,00,000/- లను దొంగలించుకెళ్లారు. ఈ కేసులో ఉరవకొండ C.I B. శేఖర్ నిందితుడిని అరెస్ట్ చేసి దొంగలించిన మొత్తము సొత్తు విలువ Rs.7,20,000/- లను రికవరీ చేశారు. ఇందుకు కృతజ్ఞతగా హిజ్రాల సంఘం ఉరవకొండ C.I B.శేఖర్, కానిస్టేబుల్ అరవింద్ ను సర్కిల్ ఆఫీసులో సన్మానం చేశారు.

-Advertisement-దొంగతనం కేసులో మొత్తం సొత్తు రికవరీ చేసిన సి.ఐ కు సన్మానం

Related Articles

Latest Articles