మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్​ బికినీ షో

 మలయాళం నుంచి వచ్చే హీరోయిన్‌లు చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకుంటారు. సాధారణంగానే కేరళ అమ్మాయిలు అంటే మన దర్శక నిర్మాతలు కూడా త్వరగానే అవకాశాలు ఇస్తుంటారు. సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్.,[object Object]
 మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ పాతికేళ్ళ పాప. త్వరలోనే తెలుగులో కూడా రావాలని కోరుకుంటుంది. ఇక్కడ అవకాశాల కోసం వేచి చూస్తుంది. అందుకే అందాలనే ఎరగా వేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా సంయుక్త బికినీ షో మతులు చెడగొడుతుంది.,[object Object]
 సంయుక్త మీనన్ హాట్ షో (Samyuktha Menon/Instagram)
 సంయుక్త మీనన్ హాట్ షో (Samyuktha Menon/Instagram)
 సంయుక్త మీనన్ హాట్ షో (Samyuktha Menon/Instagram)

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-