అయ్య బాబోయ్.. మన డేనియల్ శేఖర్ వైఫ్ టూ హాట్ అండీ బాబు!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపించగా, రానా సరసన కోలీవుడ్ భామ సంయుక్త మీనన్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికే తన అందాలతో అగ్గిరాజేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోను తన సత్తా చాటడానికి రెడీ అయిపొయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యమా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ పోజులుతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా రెడ్ అండ్ వైట్ పూల బికినీ లో హాట్ బ్యూటీ సెగలు రేపుతోంది. ఈ ఫోటో ఎపప్టిదో అయినా మరోసారి నెటిజన్స్ ఈ ఫోటోను వైరల్ గా మార్చారు. సీకే బికినీలో వయ్యారంగా నిలబడి మత్తుచూపులను వెలగ విసిరింది. ఇంకేముంది అమ్మడి అందాలకు టాలీవుడ్ సైతం ఫిదా అయిపోతున్నారు. అయ్య బాబోయ్.. మన డేనియల్ శేఖర్ వైఫ్ టూ హాట్ అండీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles