బ్లాక్ అండ్ బ్లాక్ లో కాక రేపుతున్న సమంత..

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. నాగ చైతన్యతో విడనుకుల తరువాత అమ్మడు అందాల ఆరబోతకు గేట్లను ఎత్తేసిన విషయం తెలిసిందే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మనసులను దోచుకొంటుంది. ఇక తాజాగా సామ్ న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారాయి.. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ సెగలు రేపుతోంది. కవ్వించే చూపులతో సామ్ మంటలు పుట్టిస్తోంది. తెల్లటి కొలనులో నల్లటి కలువులా కనిపించి కాకా రేపుతోంది. ఇకపోతే ప్రస్తుతం సామ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే సామ్ ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేయగా.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ షూట్ లో పాల్గొననుంది.

https://www.instagram.com/p/CWfx6T9h9MQ/

Related Articles

Latest Articles