ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ…

ఐపీఎల్ 2021 లో ఈరోజు జరగనున్న రేంజు మ్యాచ్ లలో మొదటిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు మూడు చేంజ్ లతో వస్తే కోహ్లీ సేన మాత్రం ఎటువంటి చేంజ్ లు చేయలేదు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే బెంగళూర్ జట్టు ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ లో బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాగిస్తారు అనేది.

పంజాబ్ : కేఎల్.రాహుల్ (wk/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారూఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

బెంగళూర్ : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (wk), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోహ్లీ...

Related Articles

Latest Articles