శృంగార కోరికలు మగవారికంటే ఆడవారిలోనే ఎక్కువ.. ఎందుకో తెలుసా..?

సెక్స్.. అంటే మన దేశంలో బూతుగా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ, దాని గురించి తెలియకనే చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనిషి జీవితంలో తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ఎక్కువగా ఈ కోరికలు మగవారిలో ఉన్నట్లు కనిపించినా.. వారికంటే ఎక్కువగా ఆడవారిలో శృంగార కోరికలు ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. అందరు అన్నట్లుగా ఆడవారు అన్నింటిని బయటపెట్టారు కాబట్టి వీటిని కూడా మనుసులో దాచుకొంటారంట.. మనసుకు నచ్చిన వారితో.. పడక గదిలో తమ కోరికలను బయటపెడతారంట.. మగవారికన్నా ఆడవారిలో శృంగార కోరికలు డబుల్ ఉంటాయి.. దానికి కారణం రుతువిరతి/మెనోపాజ్‌కు చేరువవుతామనే ఒక భయం వారిని ఈ కోరికలకు ఎక్కువగా ప్రేరేపిస్తాయట. అంతే కాకుండా ఆడవారిలో ఉన్న భయాలను పోగొట్టే ఏకైక మంత్రం సెక్స్ మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు.

పడక గదిలోనే ఆడవారి కోరికలన్నీ బయటికి వస్తాయంట.. . అందుకే, వారు తమ 20, 30 ఏళ్లలోనే లైంగిక వాంఛను, లైంగిక కోరికలు, కలలను నెరవేర్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ ఏజ్ లోనే ఆడవారు సెక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారట.. తమ పార్టనర్ తో కలిసి కొత్తగా ట్రై చేయాలనీ చూస్తారంట. . ఆడవారిలోని లైంగిక ఉత్తేజాన్ని ప్రేరేపించే భాగాలను తాకడం ద్వారా వారు మరింత లైంగికానందాన్ని ఆస్వాదిస్తారని సర్వేలు తెలుపుతున్నాయి. మగవారు భావప్రాప్తి పొందే సమయానికి కూడా ఆడవారు ఇంకా కోరికతోనే ఉంటారని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. వారిలో ఆ లైంగిక వాంఛలు కూడా తమకిష్టమైన భాగస్వామి ఉన్నప్పుడే డబుల్ గా మారతాయంట.

Related Articles

Latest Articles