చురుగ్గా నైరుతి ఋతుపవనాలు : మరో 3 రోజులు భారీ వర్షాలు

నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కర్ణాటక తీరం, గోవా అంతటా మరియు మహారాష్ట్రలో కొంత భాగం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కొంత భాగం (నైరుతి జిల్లాలలోకి) తమిళనాడులో చాలా భాగంలోకి ప్రవేశించాయి. రాగల 24 గంటలలో తెలంగాణా రాష్ట్రంలో చాలా భాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాగల 3 రోజులు (05,06,07వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈ రోజు, రేపు కొన్ని ప్రదేశాలలో మరియు ఎల్లుండి(07వ తేదీ) ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:-
రాగల 3 రోజులు (05,06,07వ తేదీలు) ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణాలోని ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాకాశాలు ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-