అలెర్ట్ : మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణకు మరో మూడు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-పడమర షీర్ జోన్ ఇప్పుడు 3.1 కిమీ, 5.8 కిమీ మధ్య lat 15 ° N సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణ దిశకు వంగి ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ… మరాఠ్వాడ & పరిసరాలపై ఉపరితల అవర్తనం ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర & పరిసరాలపై, సగటు సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది.

read also : బిజెపి చాలా భిన్నమైంది…ఏ పార్టీకి సమానం కాదు..!

జూలై 21న వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని….దీంతో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు వున్నాయని వెల్లడించింది.
వాతావరణ హెచ్చరికలు : ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని…అలాగే.. రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రదేశాలలో పడే అవకాశాలు వున్నాయిని తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-