బ్లూ టిక్​ మార్క్​ కోసం కేంద్రం తాపత్రయపడుతోంది: రాహుల్

నిన్న (శనివారం) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ బ్లూ టిక్​ ను తొలగించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కొద్ది గంటల అనంతరం వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్​. కాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై ఎద్దేవా చేశారు. దేశంలో వ్యాక్సిన్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రం మాత్రం ట్విట్టర్ బ్లూ టిక్​ మార్క్​ కోసం తాపత్రయ పడుతోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు ఇవేనన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-