టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్‌ 2021లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌… మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది చెన్నై. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS ధోని (w/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

-Advertisement-టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Related Articles

Latest Articles