ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాహుల్..

ఈరోజు ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది పంజాబ్. అయితే ఈ రెండు జట్లు గత ఏడాది ఐపీఎల్ లో తలపడినప్పుడు రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే గత మ్యాచ్ లో ఓడిన ముంబై మళ్ళీ గెలుపుబాటలోకి రావాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, క్రునల్ పాండ్య, కీరోన్ పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ 

పంజాబ్ : కేఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-