చిట్టి నడుమునే చూపి.. చిత్ర హింస చేయకే

టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దు గుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ తో నటించి మెప్పించిన ప్రియాంక ఆ తరువాత బాడీ షేమింగ్ ట్రోల్స్ ని ఎదుర్కొంది. బొద్దుగా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండడంతో కష్టపడి తగ్గి నాజూకుగా తయారయ్యి చక్కనమ్మ చిక్కినా అందమే అని నిరూపించింది. ఇక ఇటీవల అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు రాత్రిళ్ళు నిద్ర రానివ్వడంలేదు.

మొన్నటికి మొన్న చిట్టిపొట్టి దుస్తులలో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో అందాలను ఆరబోసింది. ముఖ్యంగా ఆ అందమైన నడుమును ఎరగా వేసి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. పట్టు చీరలో ఒళ్ళు విరుస్తూ.. గరిమ నాభిని ఎలివేట్ చేస్తూ ఎద అందాలను చీర కొంగుతో కప్పేసినా బయట పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రియాంక నడుము ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఒకప్పుడు ట్రోల్స్ చేసిన వారే అమ్మడి అందానికి ఫిదా అయిపోయి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.

Related Articles

Latest Articles