లవ్ ఫెయిల్యూర్: శానిటైజర్ తాగి యువతి సూసైడ్

లవ్ ఫెయిల్యూర్: శానిటైజర్ తాగి యువతి సూసైడ్

ప్రియుడు ప్రేమను నిరాకరించాడని ప్రియురాలు సూసైడ్ చేసుకోంది. రెండేళ్లుగా జగదీష్ అనే వ్యక్తితో ప్రత్యూష ప్రేమలో ఉంది. వారిద్దరి మధ్య కొద్ది రోజుల క్రితం వాదన జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదు. దింతో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని సత్తుపల్లి పట్టణంకు చెందిన ప్రత్యూష మనస్తాపంతో హైదరాబాద్ లో శానిటైజర్ తాగి అత్మహత్య చేసుకుంది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తుంబురు గ్రామంలోని ప్రియుడు బండి జగదీష్ ఇంటిముందు ఉంచి ఆందోళన చేపట్టారు.