వైరల్: భర్తను చితక్కొట్టిన భార్య... ఎందుకంటే... 

వైరల్: భర్తను చితక్కొట్టిన భార్య... ఎందుకంటే... 

రోజు లేచి పేపర్ చూసినా, టీవీ చూసినా భార్యను భర్త కొట్టాడు... హింసించాడు... అనే వార్తలు వస్తుంటాయి.  కానీ, భర్తను భార్యకొట్టడం అన్నది రేర్ గా జరుగుతుంది.  ఇలాంటి వార్తలు బయటకు రావడం అరుదు.  భార్యను కొట్టిన భర్త అనే వార్తలు బయటకు వచ్చినట్టుగా భర్తను కొట్టిన భార్య అనే వార్తలు బయటకు రావు.  బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.  

అయితే, ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  అదేమంటే, భర్తను కట్టేసి కర్రతో కొడుతున్న భార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. అతను ఏం తప్పు చేశాడో తెలియదుగాని, కట్టేసి కర్రతో కొడుతున్న వార్త మాత్రం వైరల్ అవుతున్నది.  కావాలంటే మీరు ఓ లుక్కెయ్యండి.