ఐపీఎల్ 2020 : మొదటి మ్యాచ్ లో ఎవరు విజేత...?

ఐపీఎల్ 2020 : మొదటి మ్యాచ్ లో ఎవరు విజేత...?

మరో రెండు గంటలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ప్రారంభం కానున్న మ్యాచ్ తో ఐపీఎల్ 2020 పండుగ కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఇందులో ముంబై జట్టుకు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని క్రీడా విశ్లేషకుడు సుధీర్ మహావాది తెలిపారు. అయితే ఎందుకు ఆ జట్టు గెలుస్తుంది. అలాగే డ్రీమ్ 11 లో ఎంచుకోవాల్సి ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలను సుధీర్ తెలిపారు. అవేంటో మీరు చూడాలనుకుంటే ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.