ఐపీఎల్ 2020 ట్రోఫీ గెలిచే సత్తా ఏ జట్టుకు ఎంత ఉంది..

ఐపీఎల్ 2020 ట్రోఫీ గెలిచే సత్తా ఏ జట్టుకు ఎంత ఉంది..

కరోనా కారణంగా మార్చి 29 న జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడింది. ఇప్పుడు మన దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ ను బీసీసీఐ నిర్వహిస్తుంది. ఈ టోర్నీ మొత్తం 53 రోజులు జరుగుతుంది. అందులో మొత్తం 10 డబుల్ హెడర్ మ్యాచ్లు. ఇక కరోనా కారణంగా దాదాపు 5 నెలలు ఇంట్లోనే ఉన్న ఆటగాళ్లు అందరూ టోర్నీకి ముందు మంచి శిక్షణ కోసం ఒక నెల ముందే అక్కడికి చేరుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ నుండి కొంతమంది ఆటగాళ్లు రకరకాల కారణాలతో తప్పుకున్నారు. మరికొంత మంది ఆలస్యంగా అక్కడికి చేరుకోనున్నారు. అయితే కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచే సత్తా ఉన్న 8 జట్లలో ఏ జట్టుకు ఎంత ఉంది అనేది తెలియాలంటే ఈ కింది వీడియో క్లిక్ చేయండి.