వైరల్: 6వేలమందితో శృంగారం... చివరకు మరణించే ముందు కూడా అతను...!!

వైరల్: 6వేలమందితో శృంగారం... చివరకు మరణించే ముందు కూడా అతను...!!

ఓ వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతమందితో శృంగారం చేస్తారు అంటే దానికి సమాధానం ఏం చెప్తారు.  ఒకరు లేదా ఇద్దరు అని చెప్పొచ్చు.  కానీ, ఇటలీకి చెందిన మారిజియో జిఫాంటి అనే వ్యక్తి తన 60 ఏళ్ల జీవితకాలంలో 6000 మంది అమ్మాయిలతో శృంగారం చేసినట్టు తెలిపాడు.  17 ఏళ్ల వయసులో 1972లో జిఫాంటి  ఓ నైట్ క్లబ్ లో పనిచేశాడు.  అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారిని నైట్ క్లబ్ కు వచ్చేలా చేయాలి.  ఆ వృత్తిని అతను బాగా వంటపట్టించుకున్నాడు.  పరిచయం పెంచుకున్న వారిలోని అనేక మందితో జిఫాంటి శృంగారంలో పాల్గొనేవాడు.  ఒక విధంగా చెప్పాలి అంటే ఇటలీలో ఫేమస్ లవర్, ప్లే బాయ్ గా పేరు సంపాదించాడు.  జిఫాంటితో పరిచయం పెంచుకోవడానికి అక్కడి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపేవారంటే అర్ధం చేసుకోవచ్చు.  59 ఏళ్ల వయసువరకు అదే వృత్తిలో కొనసాగిన జిఫాంటి, ఆ తరువాత ఆ వృత్తిని వదిలేశాడు.  ఓ ట్రావెల్ కంపెనీలో పనిచేశాడు.  ట్రావెల్ కంపెనీలో పనిచేసిన ఆరునెలల కాలంలో 600 మందికి పైగా మహిళలతో శృంగారం చేసినట్టు చెప్పుకొచ్చాడు.  అయితే, 23 ఏళ్ల యూరోపియన్ యువతితో శృంగారంలో ఉండగా జిఫాంటికి హార్ట్ ఎటాక్ వచ్చింది.  వెంటనే ఆ యువతి హాస్పిటల్ కు తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. హార్ట్ ఎటాక్ తో జిఫాంటి మరణించాడు.