క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటిసారి సాహస క్రీడా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే వాటిని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రారంభించారు. అయితే ఉత్తరాఖండ్ తన నాయర్ వాల్లి సాహస క్రీడా ఉత్సవాలను ఎందురో వీక్షించేందుకు రానున్నారని ప్రకటించింది. ఇక్కడ జాతీయ స్థాయి పారా గ్లైడింగ్ పోటీలు జరగనుననాయని, అంతేకాకుండా మరెన్నో క్రీడలు పర్యాటకులను ఆకర్షించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు నవంబరు 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. అంతేకాకుండా పారాగ్లైడింగ్‌కు కావలసిన ట్రైనింగ్ సెంటర్లు కూడా త్వరలో ప్రారంభం అవుతాయని సీఎం తెలిపారు. అంతేకాకుండా పారా గ్లైడింగ్‌కు అనువైన ప్రదేశాన్ని వెతకమని కొందరు అధికారులను నియమించారు. అయితే ఇందులో జరిగే పారగ్లైడింగ్, బైక్ రేసింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉండటాయని, వీటిలో దాదాపు 100కి పైగా పాల్గోననున్నారని తెలిపారు. మరో 30 మంది వరకూ బైక్ రేసింగ్‌కు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. గెలిచిన వారికి ప్రైజ్ మనీను ఇచ్చే కార్యక్రమం పోటీల చివదిరోజున నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం సహజ వనరులతో నిండి ఉందని, సరైన పద్దతిలో చేయాల్సింది చేస్తే రాష్ట్రాం కానులను కురిపించగలదని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూరల్ ప్రాంతాల వారికి ప్రత్యేకతను కల్పిస్తుందని, అంతేకాకుండా రాష్ట్రంలో ఆరోగ్య, చిత్రం, పర్యాటకాలను అభివృద్ది చేసేందకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దానికి కావలసిన చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు.